Article & News

Category: Sports

Sports
22 నుంచి ఐపీఎల్ 2025 పోటీ పడనున్న 10 జట్లు

క్రికెట్ ఆటగాళ్లను రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులుగా మార్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 22న ప్రారంభమవుతోంది. మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌ర‌గ‌నుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్