Article & News

Day: March 19, 2025

Entertainment
జై చిరంజీవా !

జై చిరంజీవా.. చిరంజీవి అన్న పదం ఒక ఆశీర్వచనం మాత్రమే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ సుపరిచితమైన పేరు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించి తన నటనా ప్రతిభతో పద్మవిభూషణుడయ్యారు. నట