Article & News

Day: March 15, 2025

Education
ముదిరిన ఎండలు … ఒంటిపూట బడులు

ఎండలు ముదురుతున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఎండ తీవ్రత వల్ల పెద్దలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటికి రాలేక పోతున్నారు. మరోవైపు పిల్లలకు పరీక్షల సీజను.