Article & News

Day: March 12, 2025

Jobs
అగ్ని వీర్ రిక్రూట్మెంట్ 2025

భారత సైన్యంలో అగ్ని వీర్ రిక్రూట్మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించడం మార్చి 12న మొదలైంది. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు.దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన చివరి